← Back to news

ఊరి క్షేమం కోసం.. ఒడిశా మహిళల నిర్ణయం

By BK· 1d ago· ఒడిశా
ఊరి క్షేమం కోసం.. ఒడిశా మహిళల నిర్ణయం

తమ ఊరి మంచికోసం ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా కోసగుముడా సమితి కొడింగా పంచాయతీలో మహిళలు చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు. స్థానికంగా మద్యం సేల్స్ ఆపాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులకు కాంప్లైంట్ చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీంతో వాళ్లంతా కలిసి 10 లిక్కర్ షాపులపై దాడి చేసి, ఆ మందు బాటిళ్లను లోకల్ పోలీస్ స్టేషన్ ముందు పగలగొట్టారు. బాగుంది కదా వాళ్ల ప్రయత్నం. మరి మీ ఊరి కోసం మీరేం చేస్తారు?

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 6h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.