← Back to news

CM రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన MLA

By Chandrashekhar· 2h ago· Hyderabad
CM రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన MLA

సికింద్రాబాద్ అడ్డగుట్టకి చెందిన ఆర్యన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎమ్మెల్యే పద్మారావు సాయంగా నిలిచారు. CM రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 6 లక్షల రూపాయల ఎల్ఓసి పేపర్‌ను సీతాఫల్‌మండిలో ఆయన అందజేశారు. హెల్త్ ప్రాబ్లెమ్స్‌తో ఇబ్బందిపడే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి సాయం అందించామన్నారు.

More in Local