← Back to news

బ్లడ్ డొనేషన్‌లో కాస్ట్ డీటెయిల్స్?

By Sahani· 2h ago· Thehindu· ooty
బ్లడ్ డొనేషన్‌లో కాస్ట్ డీటెయిల్స్?

ఊటీలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన రక్తదాన శిబిరంలో స్టూడెంట్స్ కుల వివరాలు సేకరించడం వివాదానికి దారితీసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మేరా యువ భారత్' నీలగిరి జిల్లా కోఆర్డినేటర్ బ్లడ్ డోనర్స్ నుంచి ప్రత్యేక ఫారమ్‌ ద్వారా క్యాస్ట్ డిటైల్స్ కలెక్ట్ చేశారని కాలేజ్ ప్రిన్సిపాల్ J.ఎబినేజర్ పోలీసులకు లిఖితపూర్వక కంప్లయింట్ చేశారు. అనధికారికంగా ఈ డేటా సేకరించడంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Current Affairs