భర్త మీద కోపం.. అతని స్నేహితురాలిపై అత్యాచారం

తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌కు చెందిన ఒక మహిళ తన భర్త స్నేహితురాలిపై అత్యాచారం చేయించడం సంచలనంగా మారింది. వాళ్లిద్దరూ కేరళకు వెళ్లి ఒక ప్రైవేట్ లాడ్జ్‌లో ఉన్నారు. ఆ టైంలో ఐదుగురు వాళ్లని కిడ్నాప్ చేసి తమిళనాడుకు తీసుకెళ్లారు. మధ్య దారిలో అతణ్ని వదిలేసి, ఆ అమ్మాయిని మరో కారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి కంప్లైంట్‌తో పోలీసులు విచారణ చేయగా నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

