మూడేళ్లలో అన్ని రంగాలకూ AI విస్తరణ!

World Economic Forum నిర్వహించిన సర్వే ప్రకారం మూడేళ్లలో అన్ని రంగాల్లో AI వాడకం పెరిగే అవకాశముంది. వ్యవసాయం, నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ AIతో పనులు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. వచ్చే ఏడాదిలో AI వినియోగం పెరుగుతుందని చెప్పారు. AIతో పనుల సామర్థ్యం పెరుగుతుందని 69 శాతం మంది అంచనా వేశారు. డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరిగినా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రావని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు.



