ట్రాఫిక్ జామ్‌కి చెక్..

ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,789.52 కోట్ల బడ్జెట్‌తో 42 మెయిన్ రోడ్లలో స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ (ITMS) తీసుకురానున్నారు. నెక్స్ట్ 24 నెలల్లో మూడు స్టేజ్‌లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా రియల్‌టైమ్‌లో ట్రాఫిక్ జామ్‌లు, యాక్సిడెంట్లను గుర్తించి రూట్ మేనేజ్‌మెంట్ చేస్తారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లకు గ్రీన్ కారిడార్ సౌకర్యం కల్పించడంతో పాటు రూల్స్ బ్రేక్ చేసే వారిని ఈజీగా పట్టుకోవచ్చు.



