Metaకి భారత్ నుంచి సమన్లు..! 📞

గతవారం ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేస్‌బుక్ పోస్టును మెటా తాత్కాలికంగా రిస్ట్రిక్ట్ చేసి, తర్వాత అది టెక్నికల్ ప్రాబ్లమ్ అని క్షమాపణ చెప్పింది. ఇప్పుడు ఆ అంశంతో పాటు పిల్లల భద్రత(CSAM), కంటెంట్ మోడరేషన్, వెరిఫైడ్ అకౌంట్ల భద్రతపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెటా గ్లోబల్ టీంను ఆగస్టు 5-6వ తేదీల్లో పిలిచింది. ఈ భేటీ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందనేదానిపై టెన్షన్ నెలకొంది.



