← Back to news

భారత స్టార్టప్‌లకు ఒక్క వారంలో $221M!

By Nani Garikina· 22 Aug 2026
భారత స్టార్టప్‌లకు ఒక్క వారంలో $221M!

భారత స్టార్టప్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఫండింగ్ జోరందుకుంది. ఆగస్టు 21తో ముగిసిన వారంలో 17 డీల్స్ ద్వారా స్టార్టప్‌లు మొత్తం $221 మిలియన్లు వచ్చింది. ఇందులో సగానికిపైగా ఫండింగ్ ఒక్క Naviకే వచ్చింది. Sachin Bansal నేతృత్వంలోని Naviకి Prosus నుంచి $100 మిలియన్లు వచ్చాయి. మిగతా డీల్స్‌లో ఫిన్‌టెక్, AI, హెల్త్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్ వంటి రంగాల కంపెనీలు కూడా ఫండింగ్ తెచ్చుకున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ మొత్తం రెండింతలకు పైగా పెరిగింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.