← Back to news

ప్రభుత్వం దిగిరావాల్సిందే- CJP అశుతోష్ రంకా

By Sahani· 6h ago· X· india
ప్రభుత్వం దిగిరావాల్సిందే- CJP అశుతోష్ రంకా

దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ రైట్స్, గర్ల్స్ సేఫ్టీపై జరుగుతున్న నిరసనలపై CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా సంచలన పోస్ట్ చేశారు. ఢిల్లీ LSR కాలేజ్ గ్యాంగ్‌రేప్, పంజాబ్ LPU లైంగిక వేధింపుల ఇష్యూ, కోల్‌కతా SRFTI ఘటనలతో స్టూడెంట్స్ రోడ్డెక్కారని చెప్పారు. విద్యార్థుల్లో గవర్నమెంట్ పట్ల భయం పోయిందని, వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్స్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.

More in Gen Z