← Back to news

ఓట్లు అడిగే ముందు..బడులను మార్చండి!: అభిజీత్ దీప్కే

By Mahesh· 19 Aug 2026

విద్య, ఉద్యోగం, భవిష్యత్‌పై చైతన్యం కలిగించేలా CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే గ్రామా ప్రజలతో మాట్లాడారు. “మా ఓట్లు కావాలంటే ముందుగా ప్రభుత్వ బడులను బాగుచేయాలి” అని వారికి స్పష్టం చేశారు. పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌తో పాటు గ్రామాల్లో కూడా విద్యావకాశాలపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. చదువు పూర్తయ్యాక యువత వ్యవసాయం, కన్స్ట్రక్షన్ వంటి పనులకే కాకుండా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలా మార్పు రావాలని పిలుపునిచ్చారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.