NICUలో ఫైర్ యాక్సిడెంట్.. పసికందు బలి!

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ NICUలో వార్మర్ మెషిన్ ఫైర్ అవ్వడంతో ఒక్క రోజే వయసున్న పసికందు ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు నవజాత శిశువులకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం జబల్‌పూర్‌కి షిఫ్ట్ చేశారు. ఈ యాక్సిడెంట్ పై అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఈ ఇన్సిడెంట్ పై అపోజిషన్ లీడర్ ఉమంగ్ సింగార్ సీరియస్ అయి, స్టేట్ వైడ్‌గా హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయాలని CM మోహన్ యాదవ్‌ను డిమాండ్ చేశారు.



