← Back to news

రామాయణ కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ!

By Balakrishna· 3 Aug 2026
రామాయణ కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ!

నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం 'రామాయణ' కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. లారా దత్తా (కైకేయి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), సాయి పల్లవి (సీత) లుక్‌లు ఆధునిక మోడలింగ్ స్టైల్‌లో ఉండటంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది త్రేతాయుగమా లేక 2026 మోడరన్ ఫ్యాషనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రామాయణం నాటి పౌరాణిక వాతావరణం లోపించి, సీరియల్ కాస్ట్యూమ్స్‌లా ఉన్నాయని విమర్శిస్తున్నారు.

రామాయణ కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ!

More in Cinema