← Back to news

"తమకు నచ్చిన CEC కాదు": అభిజీత్ దీప్కే

By Krishna· 2h ago· X

"వారు తమకు నచ్చిన వారిని కేవలం నిర్ణయించి ఎన్నికల కమిషనర్‌గా నియమించలేరు. ఈ పదవిలో ఎవరు ఉంటారనే దానిపై 150 కోట్ల మంది జీవితాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. ఎన్నికల కమిషనర్ల సెలెక్షన్ ఇండిపెండెంట్‌గా, ఇంపార్షియల్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి" అని <a href="https://www.theclearcutnews.com/n/cN2ysoW">అభిజీత్ దీప్కే</a> అన్నారు. అక్టోబర్ 2న ముంబైలో CJP ఆందోళన ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన దీప్కే.. ఈ కామెంట్స్ చేశారు. భారీ సంఖ్యలో Gen Z యూత్ పాల్గొనాలని పిలుపిచ్చారు.

More in National