← Back to news

చర్చీలకు వచ్చేవారి నుంచి హామీపత్రాలు

By Vishi· 2h ago
చర్చీలకు వచ్చేవారి నుంచి హామీపత్రాలు

ముంబయి, దాని చుట్టుపక్కల ప్రాంతాలలోని కొన్ని చర్చీలలోకి వచ్చేవారిచేత లిఖిత పూర్వక హామీ పత్రాలు తీసుకోవడం స్టార్ట్ చేశాయి. చర్చిలో ప్రార్థనకు వస్తున్నవారు తమ పేర్లతోపాటు కొన్నిసార్లు గుర్తింపు కార్డు నంబర్‌ కూడా రాస్తున్నారు. తమను ఎవరూ బలవంతం చేయలేదని లేదా ఎలాంటి ప్రలోభాలు, ఆశ చూపలేదని సంతకం చేస్తున్నారు. మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారని నిర్వాహకులపై ఆరోపణలు చేసినా రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో చర్చిలు ఈ పత్రాలను తీసుకుంటున్నాయి. ఇది మొదలైంది.

More in National