← Back to news

CJP ప్లాన్ ఇదే! (Video)

By Krishna· 3h ago· X

CJP చీఫ్ అభిజీత్ దీప్కేకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో అక్టోబర్ 2న ముంబైలో చెయ్యబోయే "ఛలో ముంబై" ఆందోళనకి సంబంధించిన చర్చ జరుగుతోంది. కొంతమంది సపోర్టర్లు.. అట్టముక్కలను దీప్కేకి చూపిస్తున్నారు. ప్రొటెస్టులో పాల్గొన్నప్పుడు వాటిని ఎలా ప్రదర్శిస్తారో, వాటిపై ఎలాంటి స్లోగన్స్ రాస్తారో చెబుతున్నారు. దీప్కే కూడా తన సూచనల్ని ఇస్తున్నారు. ఇలా ఛలో ముంబై ఆందోళనకు ప్రిపరేషన్ జరుగుతోందని ఈ వీడియో చెబుతోంది.

More in National