← Back to news

వినాయక నిమజ్జనాలపై CM విజయ్ సంచలనం

By Krishna· 1d ago
వినాయక నిమజ్జనాలపై CM విజయ్ సంచలనం

తమిళనాడు ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ - NGTకి ఒక హామీ ఇచ్చింది. 2027 నుంచి చెన్నైలోని పట్టినపాక్కం, నీలంకరై బీచ్‌లలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని బ్యాన్ చేస్తామని చెప్పింది. ఆల్టర్నేటివ్‌గా టెంపరరీ ఆర్టిఫిషియల్ పాండ్స్‌ని ఏర్పాటుచేస్తామని సీఎం విజయ్ అన్నారు. నేచురల్ వాటర్ బాడీస్‌కి సంబంధించి కాంప్రహెన్సివ్ ప్లాన్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. నేచర్‌ని కాపాడేందుకూ, సీ పొల్యూషన్ తగ్గించేందుకూ ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మన దగ్గర కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటారా?

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 4h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.