← Back to news

రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాంక్!

By sahani· 5 Jun 2026· X· Bombay

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సెట్స్‌లో ఎంత అల్లరి చేస్తారో ఈ వీడియోలో చూడండి. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వెల్‌కమ్ టు ది జంగిల్' షూటింగ్ సెట్స్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ ఒక క్రేజీ ప్రాంక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే కాబట్టి, సెట్స్‌లో వీరు చేసిన ఈ సందడి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More in Cinema