← Back to news

బీజేపీ వాళ్లు హరహరమహాదేవ్ అన్నారా?: రేవంత్

By Vishi· 2h ago

ఢిల్లీలో జరిగిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో తెలంగాణ CM రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ చర్చగా మారాయి. శివుడు పేద‌ల దేవుడని, రాముడు ధ‌నికుల దేవుడని ఆయన అన్నారు. తాము ద్ర‌విడియ‌న్లమని, తాము శివుడి భ‌క్తులం అని చెప్పారు. ఉత్త‌రాదిలు ఆర్య‌న్లు నార్త్ ఇండియన్స్ అని, వాళ్లు రాముడి భ‌క్తులని చెప్పారు. అందుకే బీజేపీ వాళ్లు ‘జైశ్రీరామ్’ అంటారు కానీ, హ‌ర‌హ‌ర‌మ‌హాదేవ్ అని చెప్పారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

More in TG