← Back to news

టెక్నాలజీతో బడి పిల్లల డైట్ ప్లాన్ App..

By Sahani· 3h ago· TG
టెక్నాలజీతో బడి పిల్లల డైట్ ప్లాన్ App..

స్కూల్ పిల్లలకు లోకల్ ఫుడ్ హాబిట్స్‌కి తగ్గట్టు బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని CM రేవంత్ రెడ్డి హరే కృష్ణా ఫౌండేషన్‌కు చెప్పారు. పిల్లల ఫిజికల్ గ్రోత్, చదువుని ట్రాక్ చేయడంతో పాటు క్యాలరీలు కౌంట్ చేయడానికి App వాడాలని సూచించారు. క్వాలిటీ కోసం కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ చేస్తామన్నారు. నాగర్ కర్నూల్, వికారాబాద్‌లలో కిచెన్ల కోసం రెండు కంపెనీలు 9.17 కోట్ల డొనేషన్ ఇచ్చాయి. Dec9న ఈ సెంట్రల్ కిచెన్లను స్టార్ట్ చేయాలని CM టార్గెట్ సెట్ చేశారు.

More in TG