← Back to news

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

By Balaji· 2h ago· Sri Potti Sriramulu Nellore
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో కొండాపురం మండలం శెట్టిపాలెం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, తడకలూరు హరీశ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు తెల్లవారుజామున 6:30 గంటలకే పెన్షన్ డబ్బులను అందజేశారు.

More in Local