Metaకి భారీ షాక్.. $17.1B సెటిల్‌మెంట్!

Metaకి భారీ దెబ్బ తగిలింది! అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ సహా ఇతర ప్రాంతాలు దాఖలు చేసిన కేసుల నుంచి బయటపడేందుకు Meta $17.1B వరకు చెల్లించేలా సెటిల్‌మెంట్‌కు ఒప్పుకుంది. Facebook, Instagramలో పిల్లలు, టీనేజర్లను ఎక్కువసేపు ఉండేలా చేసే ఫీచర్లు పెట్టారని, వాటి వల్ల యువతకు హాని జరుగుతుందని తెలిసినా సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. Meta మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. ఈ ఒప్పందానికి కోర్టు ఆమోదం ఇంకా రావాల్సి ఉంది.



