CJP ప్రొటెస్ట్‌పై కంప్లైంట్ ఫైల్
ముంబైలోని శివాజీ పార్క్ వద్ద CJP నిర్వహించిన నిరసనపై స్థానికురాలు, అడ్వకేట్ సిద్ధి డియోలేకర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రొటెస్ట్‌కు పర్మిషన్ లేకపోయినా రోడ్లపై ప్రొటెస్ట్ చేసారని, ప్రొటెస్ట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కేనని, డిజిగ్నేటెడ్ ప్రాంతాల్లో చేయాలని అన్నారు. స్థానికులకు సెక్యూరిటీ కల్పించిన ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. SIR అవసరమైన ప్రక్రియ అని, ఓటర్ లిస్ట్‌లో సరైన వివరాలు ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.
