ఈ నెల 19 నుంచి ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్

AP: ఈ నెల 19 నుంచి 27 వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి హాజరవుతారు. మ్యాచ్‌లు ప్రేక్షకులకు ఉచితం, నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఈ సీజన్‌లోని మ్యాచ్‌లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయి. వచ్చే సీజన్ నుంచి విశాఖ, కడపలోనూ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అండర్‌స్టాండింగ్ కోసం రేపు విజయవాడ నుంచి మంగళగిరి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ తెలిపారు.



