← Back to news

ఆళ్ల నాని అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

By Bala· 6h ago
ఆళ్ల నాని అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

AP: ఏలూరు జిల్లాలో మాజీ Dy.CM ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అంత్యక్రియలు కాసేపట్లో ప్రభుత్వ అధికారికంగా జరగనున్నాయి. విద్యా, IT శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రులు నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సహా ప్రముఖులు హాజరు కానున్నారు. రెండున్నర దశాబ్దాలు ఏలూరు రాజకీయాల్లో ముద్ర వేసిన ఆళ్ల నానిని కడసారి చూసి అంతిమయాత్రలో పాల్గొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వగృహానికి చేరుకుంటున్నారు.

More in AP