కొత్త SP, ASPలను కలిసిన ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా కొత్త SPగా బాధ్యతలు చేపట్టిన జగదీష్ అదహళ్లి, అడిషనల్ SP రోహిత్ చౌదరిలను గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు కలిశారు. నరసరావుపేటలోని SP ఆఫీస్‌లో వాళ్లను కలసి బుకేలు ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. పల్నాడు జిల్లాలో లా అండ్ ఆర్డర్ కాపాడటంలో, ప్రజలకు మంచి పోలీస్ సర్వీసెస్ అందించడంలో కలసికట్టుగా వర్క్ చేయాలని కోరారు. ఇద్దరికీ ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు.




