రైల్వే స్టేషన్లలో కీరదోసకాయల స్కామ్!
రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ మీద అమ్మే కీరదోసకాయలు చాలా ఫ్రెష్‌గా, గ్రీన్‌గా కనిపిస్తున్నాయని కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే! కటిహార్ స్టేషన్‌లో ఒక లేడీ కీరదోసకాయలకు కెమికల్ కలర్ కలుపుతూ అడ్డంగా దొరికిపోయింది. పాత దోసకాయలు కూడా నిగనిగలాడుతూ కనిపించడానికి ఈ టాక్సిక్ Dye వాడుతున్నారు. ఇలాంటి కలర్స్ కలిపిన ఫుడ్ తింటే హెల్త్ ఖరాబవ్వడం ఖాయం. రైల్వే స్టేషన్లలో వెండర్స్ దగ్గర ఏదైనా కొనేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ హెల్త్ experts చెప్తున్నారు.



