← Back to news

లాబ్రడార్ కుక్కలకు కేరళం పోలీసుల ఘనమైన వీడ్కోలు

By Vishi· 1d ago

కేరళం రాష్ట్రం కాసర్‌గోడ్ పోలీసులు తమ డిపార్ట్‌మెంట్ కుక్కలు బాది, కామిలకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఇవి బాంబులు గుర్తించే లాబ్రడార్ కుక్కలు. ఎన్నో సందర్భాల్లో సెక్యూరిటీ చెక్‌లు, అధికారి కార్యక్రమాల్లో పనిచేశాయి. వాటి సేవలు పూర్తవడంతో రిటైర్‌ అవుతున్నాయి. జిల్లా పోలీసు చీఫ్ పి.నిధిన్ రాజ్ మాట్లాడుతూ “ఇవి కేవలం కుక్కలు కాదు. మా సహచరులు. బాది, కామి సేవలు మా డిపార్ట్‌మెంట్‌కు గర్వకారణం” అన్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.