← Back to news

పోలీస్ స్టేషన్‌లో గాంధీ జయంతి వేడుకలు

By Siva· 2h ago· Palnadu
పోలీస్ స్టేషన్‌లో గాంధీ జయంతి వేడుకలు

పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. CI షేక్ ఖాజావలి, SI పాపారావు, పోలీస్ స్టాఫ్ అంతా కలిసి గాంధీజీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ చెప్పిన అహింస, శాంతి సిద్ధాంతాలను ఫాలో అవుతూ సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాలని ఈ సందర్భంగా చెప్పారు.

More in Local