← Back to news

టీమిండియాలోకి 15years వైభవ్ సూర్యవంశీ?

By sahani· 6 May 2026· Andhrajyothy· India
టీమిండియాలోకి 15years  వైభవ్ సూర్యవంశీ?

IPL 2026లో తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీపై, వెస్టిండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎంచుకున్న India B Teamలో వైభవ్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చారు. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే, అతను International Cricketకు పక్కాగా రెడీ అయిపోయాడని బిషప్ నమ్ముతున్నారు. త్వరలో జరిగే ఐర్లాండ్ టూర్‌లో వైభవ్ టీమిండియాలోకి Entry ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

More in Politics