← Back to news

చెత్త ఎత్తిన ఢిల్లీ CM

By Krishna· 2h ago· X

ఢిల్లీ CM రేఖా గుప్తా.. చెత్త ఎత్తారు. "ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాథ్" కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కమలా నెహ్రూ రిడ్జ్ దగ్గర.. క్లీన్లీనెస్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఫుట్ పాత్ పక్కన ఉన్న చెత్తను ఎత్తి.. మున్సిపాల్టీ వాహనం డస్ట్‌బిన్‌లో వేశారు. ఐతే.. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని నెటిజన్లలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. "దేశ రాజధానిలో ఈ పనులను మనుషులు చెయ్యాలా? మెషిన్లతో చేయించలేరా?" అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in National