← Back to news

జముయి కేసు..ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

By Vishi· 1d ago
జముయి కేసు..ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

బిహార్ రాష్ట్రం జముయిలో ఒంటరిగా ఉన్న బాలుడు, బాలికపై <a href="https://www.theclearcutnews.com/n/fW6u5Du">దాడి చేసిన </a>దుండగులను పోలీసులు పట్టుకున్నారు. 14, 16, 17 సంవత్సరాల వయస్సున్న నిందితులను అరెస్ట్ చేశారు. వీడియోలో గమ్చా కట్టుకుని కనిపించిన వ్యక్తిని కూడా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేయడానికి SIT గాలిస్తోంది. ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించారు. వీరంతా ఒకే గ్రామం నుంచి వచ్చినవారని సమాచారం.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 5h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.