← Back to news

నటనతో షేక్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్!

By Balakrishna· 3 Aug 2026
నటనతో షేక్ చేయబోతున్న దేవిశ్రీ ప్రసాద్!

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా మనముందుకు వస్తున్నారు. ‘బలగం’ డైరెక్టర్ వేణు యెల్దండి తీస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'పర్షి' పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

More in Cinema