← Back to news

CEC నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ

By Vishnu· 1d ago
CEC నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ

CEC జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తీసుకుంది. ఎన్నికల సంఘంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కమిషనర్లందరి ఒపీనియన్స్ పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సవరణ(SIR) విషయంలో గత 10 నెలల్లో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు అసమ్మతి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

More in Current Affairs