← Back to news

CJP నిరసనకు షబానా ఆజ్మీ మద్దతు

By Vishi· 2h ago

ముంబయిలో CJP నిరసన సాగుతోంది. శివాజీ పార్క్‌లో నిరసనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా, పార్క్ బయటే అభిజీత్ దీప్కే సహా ఇతర నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ పాల్గొని మద్దతు పలికారు. యువత ఆక్రోశాన్ని కేంద్రం అర్థం చేసుకోవాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

More in Current Affairs