← Back to news

ఉప్పు ప్యాకెట్లపై కొత్త రూల్?

By Mahesh· 2h ago· The Hindu· Karnataka
ఉప్పు ప్యాకెట్లపై కొత్త రూల్?

కర్ణాటక ప్రభుత్వం ఉప్పు వాడకంపై కొత్త రూల్స్‌కు రెడీ అవుతోంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్‌పై అవగాహన కల్పించేందుకు సిగరెట్ ప్యాకెట్ల మాదిరిగా ఉప్పు ప్యాకెట్లపై కూడా వార్నింగ్ లేబుల్స్ ప్రింట్ చేయాలని ఆలోచిస్తోంది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని WHO సజెస్ట్ చేస్తుండగా, చాలామంది 9–12 గ్రాములు తీసుకుంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఉప్పు వాడకాన్ని తగ్గించే గైడ్‌లైన్స్, మెజర్‌మెంట్ స్పూన్‌లు, ఫోర్టిఫైడ్ సాల్ట్‌ను ప్రొమోట్ చేసే స్టెప్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది.

More in Current Affairs