గూగుల్ కీలక నిర్ణయం.. ఇక భారత్‌కే నేరుగా రిపోర్ట్

ఆన్‌లైన్‌లో పిల్లలకు సంబంధించిన లైంగిక మిస్‌యూజ్ కంటెంట్ కనిపిస్తే, దాని గురించి నేరుగా భారత అధికారులకు సమాచారం ఇచ్చేలా గూగుల్ మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా అమెరికాలోని NCMECకి వెళ్లి, అక్కడి నుంచి భారత అధికారులకు చేరుతోంది. దీనివల్ల లేట్ అవుతుందనే కారణంతో ఈ విధానాన్ని మార్చాలని భారత్ చెప్పింది. ఈ కొత్త విధానంపై గూగుల్, I4Cతో చర్చలు జరుపుతోంది.


