విజయ్ CM అవుతున్నారా! గవర్నర్‌తో మూడోసారి మీటింగ్!

తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫుల్ టెన్షన్ నడుస్తోంది.TVK విజయ్ మూడోసారి గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను కలవబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన Full Support దొరకడంతో, మెజారిటీ MLAల మద్దతు letterతో విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. VCK, CPI, CPM పార్టీలు విజయ్‌కి మద్దతు ప్రకటించడంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 4:30 గంటలకు ఈ సస్పెన్స్‌కి తెరపడనుంది. విజయ్ CM అవ్వడం ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది.



