← Back to news

అనంతపురం JNTUలో IIBMP హెల్ప్‌డెస్క్

By Ram krishna· 2h ago· అనంతపురం జిల్లా
అనంతపురం JNTUలో IIBMP హెల్ప్‌డెస్క్

AP: జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు IIBMP ద్వారా అంతర్జాతీయ విద్యా అవకాశాన్ని కల్పించేందుకు అనంతపురం JNTUలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. B.Tech ప్రవేశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో అనంతపురం JNTU ప్రాంగణంలో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. జర్మన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. IIBMP ద్వారా భారత్‌లో B.Tech పూర్తి చేసి జర్మనీలో మాస్టర్స్ కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు.

More in Local