← Back to news

డెమోక్రటిక్ అసోసియేషన్ కన్వీనర్‌గా కిరణ్..!

By M.Mahesh· 1d ago· Kavali, Santhakaviti, Vizianagaram
డెమోక్రటిక్ అసోసియేషన్ కన్వీనర్‌గా కిరణ్..!

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ వెటర్నరీ అసిస్టెంట్. ఆయనను డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ఈ నెల 13న విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు జి. జోసెఫ్ కిషోర్ ఈ విషయం తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని కిరణ్ అన్నారు. పలువురు సచివాలయ ఉద్యోగులు, సంఘ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

More in Local