← Back to news

ఆమె కరేజ్.. విమెన్‌కి ఇన్స్‌పిరేషన్

By Krishna· 2h ago
ఆమె కరేజ్.. విమెన్‌కి ఇన్స్‌పిరేషన్

మేల్ డామినేటెడ్ సొసైటీ మనది. దానికి చెక్ పెట్టాల్సిందే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైకర్ శివాని చౌహాన్. తనను "హిట్ అండ్ రన్" చేసిన కల్యాణ్‌ బైన్‌స్లాను వదలకూడదు అని ఆమె బలంగా డిసైడ్ అయ్యారు. అతన్ని రెండు రోజుల్లో పోలీసులు అరెస్టు చేసేలా చేశారు. ఈ పోరాటం ద్వారా.. దేశంలో తనలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు.. తనను చూసైనా ధైర్యంగా ముందుకు వస్తారని ఆమె ఆశిస్తున్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 14న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు.

More in National