← Back to news

ఫ్యామిలీ ప్లానింగ్‌పై కీలక సూచనలు..EAC-PM

By Sharmila· 9h ago· Indiatimes
ఫ్యామిలీ ప్లానింగ్‌పై కీలక సూచనలు..EAC-PM

ఫ్యామిలీ ప్లానింగ్‌కు ఇచ్చే బేనఫిట్స్ నిలిపేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) సిఫార్సు చేసింది. ఇద్దరు పిల్లలకు కుటుంబాన్ని పరిమితం చేసేవారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాలు, ఆశా వర్కర్స్‌కు ఇచ్చే ఇన్సెంటివ్‌లను ఆపాలని సూచించింది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారిపై స్థానిక ఎన్నికల్లో అనర్హత రూల్‌ని తొలగించాలని సిఫార్సు చేసింది. జనాభా నియంత్రణ కంటే జనాభా సమానత్వం, భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టాలని సూచించింది.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 4h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.