హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించిన సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సమీక్షించారు. విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ప్రణాళికలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబందించిన హాస్టల్స్ నిర్మాణ పనులను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.



