కొత్త UPI రూల్స్‌పై అభిజీత్ దీప్కే విమర్శలు

కొత్త UPI రూల్స్‌ను ‘ఔట్‌రైట్ రాబరీ’ అంటూ <a href="https://x.com/Cockroachisback/status/2101256160225726663">అభిజీత్ దీప్కే ఫైర్</a> అయ్యారు. 2వేలకు పైబడిన UPI వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR విధించే డెసిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఛార్జీలతో చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండర్లపై ఎక్స్‌ట్రా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం కస్టమర్లకు UPI ఫ్రీగానే కొనసాగుతుందని, అల్మోస్ట్ 96 శాతం P2M ట్రాన్సాక్షన్లపై ఎఫెక్ట్ ఉండదని తెలిపింది. UPIపై కొత్త ఛార్జీల నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.



