← Back to news

‘లడ్డూలో ఏ కొవ్వూ లేదు.. మతాంధుల కొవ్వు తప్ప’

By Vishi· 6h ago· X
‘లడ్డూలో ఏ కొవ్వూ లేదు.. మతాంధుల కొవ్వు తప్ప’

TTD లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే <a href="https://www.theclearcutnews.com/n/cNmfgLv">నెయ్యి వివాదం</a> కీలక టర్నింగ్ తీసుకుంది. CBI ఆధ్వర్యంలోని SIT, ED జరిపిన దర్యాప్తులో టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు వాడినట్లు ఆధారాలు లేవని క్లారిటీ ఇచ్చాయి. అయితే నెయ్యి సరఫరాలో కల్తీ జరిగినట్లు మాత్రం అధికారులు నిర్ధారించారు. దీనిపై నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘లడ్డూలో ఏ కొవ్వూ లేదు.. మతాంధుల కొవ్వు తప్ప’ అని రాశారు.

More in Current Affairs