ఫుడ్ ప్యాకెట్లపై ఇక ‘రెడ్ ఫ్లాగ్’.. FSSAI ప్లాన్

ఇకపై బిస్కెట్లు, ప్యాకేజ్డ్ డ్రింక్స్ వంటి ఫుడ్ ప్యాకెట్లపై రెడ్ హెక్సాగన్ వార్నింగ్ లేబుల్ కనిపించే అవకాశం ఉంది. షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ను ఈ లేబుల్‌తో గుర్తించేలా FSSAI ప్రపోజల్ చేసింది. కొనేటప్పుడు హెల్త్ రిస్క్స్‌ను ఈజీగా గుర్తించి డెసిషన్ తీసుకోవడం ఈజీ చేయడమే టార్గెట్. దీనిపై FSSAI సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ కొత్త ప్లాన్‌ను ముందుకు తెచ్చింది.



