← Back to news

స్కిన్ కేర్ ముందు.. ఈ కెమికల్స్ తప్పక చెక్ చేయండి!

By Mahesh· 2h ago
స్కిన్ కేర్ ముందు.. ఈ కెమికల్స్ తప్పక చెక్ చేయండి!

స్కిన్, జుట్టు కోసం రకరకాల కాస్మొటిక్స్ వాడుతుంటాం. ఎవరో సజెస్ట్ చేశారని వెంటనే కొనకుండా.. అందులో ఏ కెమికల్స్ ఉన్నాయో చెక్ చేయాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. స్కిన్‌కు ఇరిటేషన్, అలర్జీ వంటి సమస్యలకు కారణమయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందుకే కాస్మొటిక్స్ కొనేముందు ఇన్‌గ్రిడియెంట్స్ లిస్ట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం బెటర్. ముఖ్యంగా సల్ఫేట్స్, ట్రైక్లోసన్, పెట్రోకెమికల్స్, పారాబెన్స్ వంటి కెమికల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలని సూచిస్తున్నారు.

More in Health