ఈ చిన్న డైట్ చేంజ్‌తో Heart Safe!

రోజూ డైట్‌లో 4 నుండి 6 సర్వింగ్స్ హోల్ గ్రైన్స్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ రిస్క్ తగ్గుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్ రీసెర్చ్ చెప్తోంది. రోజుకి 60 నుండి 100 గ్రాముల హోల్ గ్రైన్స్ తినడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందని సైంటిస్టులు గుర్తించారు. రోజూ కాస్త హోల్ గ్రైన్స్ యాడ్ చేసుకోవడం వల్ల హార్ట్ హెల్త్‌కి చాలా మంచిదంట.


