← Back to news

నీట్ బాధితులకు మద్దతుగా కేటీఆర్

By Balakrishna· 24 Jul 2026
నీట్ బాధితులకు మద్దతుగా కేటీఆర్

TG: నీట్ పేపర్ లీకేజీలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'Justice for Students..Fight, Fight, Fight..' అంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను బలాత్కారంగా అణచివేయలేరని, బాధితులకు న్యాయం జరిగే వరకు BRS పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

నీట్ బాధితులకు మద్దతుగా కేటీఆర్
నీట్ బాధితులకు మద్దతుగా కేటీఆర్

More in News