← Back to news

బెంగళూరులో పేలిన సిలిండర్.. షెడ్ ధ్వంసం

By Vishi· 1h ago· Deccanchronicle

తూర్పు బెంగళూరులోని కగ్గదాసపురలో LPG సిలిండర్ పేలింది. బైయప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 6వ క్రాస్‌లో మూర్తి అనే వ్యక్తికి చెందిన ఖాళీ సైట్‌పై ఉన్న తాత్కాలిక షెడ్‌లో ఈ పేలుడు జరిగింది. దీంతో షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తున్నట్లు, సమీప లేబర్ కాలనీకి సప్లై చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్నదా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

More in National