ఆ స్కీమ్‌ని విస్తరించిన CM విజయ్
తమిళనాడు సీఎం విజయ్.. 'పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్'ని మరింతగా విస్తరించారు. చెన్నైలోని గాంధీ గ్రామం కార్పొరేషన్ స్కూల్‌లో ఈ ప్రోగ్రాం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లలోని 6 నుంచి 8వ తరగతుల స్టూడెంట్స్‌కి వర్తిస్తుంది. రాష్ట్రంలోని 15,454 స్కూళ్లలో 15 లక్షల మందికి పైగా విద్యార్థులు బెనెఫిట్ పొందుతారు. ఈ స్కీం కోసం ప్రభుత్వం అదనంగా 217 కోట్లు కేటాయించింది. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన సీఎం విజయ్.. క్లాస్ రూమ్‌లను పరిశీలించారు.


